Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీఆర్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 9:17 PM హైదరాబాద్General
కేబీఆర్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ - Udayam
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఈ నెల 18 నుంచి అమలయ్యే వన్‌వే ట్రాఫిక్‌ విధానంపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాకర్లతో చర్చించారు. కొత్త నిబంధనలకు సహకరించాలని కోరారు. వాహనాలను నిర్దేశిత పార్కింగ్‌ ప్రాంతాల్లోనే నిలపాలని, రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దని సూచించారు. వన్‌వే విధానంపై వాకర్ల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పార్క్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...