వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ ఆస్తుల వివరాలను రిటర్నుల్లో వెల్లడించని పన్నుదారులకు ఐటీ శాఖ వన్‌టైమ్ విండో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆగస్టు 16 నుంచి డిసెంబర్ 31 వరకు ఫారమ్-1 ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది.
రూ.కోటి వరకు విదేశీ ఆస్తులు లేదా ఆదాయం, రూ.5 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు ఈ అవకాశం వర్తిస్తుంది. ఇప్పటికే నల్లధనం, మనీలాండరింగ్ చట్టాల కింద విచారణలో ఉన్న ఆస్తులకు వర్తించదు.
Comments
Loading comments...

