Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క టీచర్‌తోనే లక్ష పాఠశాలల నిర్వహణ

Follow Udayam Digital on Google
సాయి తేజ Jul 31, 2026 11:24 AM అల్ ఇండియా జాతీయ
ఒక్క టీచర్‌తోనే లక్ష పాఠశాలల నిర్వహణ - Udayam Digital
దేశవ్యాప్తంగా 1,00,843 పాఠశాలలు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. యూడీఐఎస్‌ఈ+ డేటా ప్రకారం ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఏపీలో 16,357 సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఝార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.

Comments

G
Loading comments...