Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ అధికారులకు 'ఒకే అధికారి - ఒకే కారు' విధానం

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Jul 29, 2026 12:34 AM అల్ ఇండియా జాతీయ
ప్రభుత్వ అధికారులకు 'ఒకే అధికారి - ఒకే కారు' విధానం - Udayam Digital
ప్రభుత్వ వనరుల సమర్థ వినియోగం, రవాణా ఖర్చుల తగ్గింపు, ప్రజాధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ అధికారులకు 'ఒకే అధికారి - ఒకే కారు' విధానాన్ని అమలు చేయనుంది. ఒక అధికారి ఎన్ని శాఖల బాధ్యతలు నిర్వహించినా, ముందుగా కేటాయించిన ఒక్క అధికారిక వాహనాన్నే వినియోగించాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...