Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఆర్‌కు ఒక్కరోజే గడువు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 30, 2026 9:03 PM జాతీయంబిజినెస్
ఐటీఆర్‌కు ఒక్కరోజే గడువు - Udayam
ఆడిట్‌ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ దాఖలు చేయడానికి జులై 31తో గడువు ముగియనుంది. నిర్ణీత తేదీ దాటినా ఆలస్య రుసుము చెల్లించి డిసెంబర్‌ 31లోపు రిటర్నులు సమర్పించే అవకాశం ఉంది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.1,000, అంతకంటే ఎక్కువైతే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. ఆలస్యంగా దాఖలు చేస్తే రీఫండ్‌ ఆలస్యం కావడంతో పాటు కొన్ని పన్ను ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...