వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రపంచ శాంతి కోసం ఒలింపిక్ డే రన్
నవీన్ రెడ్డి Jun 23, 2026 6:47 AM ఆదిలాబాద్ 2 viewsabout 2 hours ago

జిల్లా కేంద్రంలో ప్రపంచ శాంతిని, స్నేహభావాన్ని చాటేలా ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. యుద్ధం వల్ల కలిగే నష్టాలను గుర్తుచేస్తూ, క్రీడల ద్వారా ఐక్యతను పెంపొందించడం ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ప్రతినిధులు, పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...