వార్తలకు తిరిగి వెళ్లండి
కారంపూడి స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో వినాయకుడి నిమజ్జన ఊరేగింపు శనివారం రాత్రి ఘనంగా జరిగింది. స్వామివారి శోభాయాత్రలో పూణే వారి బ్యాండ్ బాజాలు ఆకట్టుకున్నాయి.
ఉత్తరప్రదేశికి చెందిన అఘోరా కళాకారులు సాంస్కృత కార్యక్రమాలతో చేసిన ప్రదర్శనలు ఒళ్లు గగుర్పాటు కలిగించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వారి విన్యాసాలను తిలకించారు.
Comments
Loading comments...

