Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలి కోరిక తీర్చిన బాబు

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 07, 2026 8:37 PM అమరావతిఆంధ్రప్రదేశ్
వృద్ధురాలి కోరిక తీర్చిన బాబు - Udayam Digital
సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసిన 90 ఏళ్ల పుష్పావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాలలో కలిశారు. తనను చూడాలన్న ఆమె జీవితకాల కోరికను నెరవేర్చుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ భేటీ జరిగింది. చంద్రబాబును కలిసిన పుష్పావతి తన జీవితకాల కోరిక నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...