Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓల్డ్‌ గుంటూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 2:26 PM గుంటూరుGeneral
ఓల్డ్‌ గుంటూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ - Udayam
గుంటూరు ఓల్డ్‌ గుంటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇజ్రాయిల్‌పేట, మణిపురం ఫ్లైఓవర్‌ సమీపంలో చేపట్టిన తనిఖీల్లో 46 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోకు పత్రాలు సక్రమంగా లేనట్లు గుర్తించారు. ‘సంకల్పం’లో భాగంగా 150 మంది స్థానికులకు డ్రగ్స్, గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, వారు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. NDPS చట్టం కింద కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...