Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాప్‌గేర్‌లో పాత కార్ల రుణాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:20 AM జాతీయంవాణిజ్యం
టాప్‌గేర్‌లో పాత కార్ల రుణాలు - Udayam
భారత్‌లో పాత కార్ల రుణాలు ఐదేళ్లలో వేగంగా పెరిగాయి. జూన్‌ 2021లో రూ.40 వేల కోట్లుగా ఉన్న రుణ పోర్ట్‌ఫోలియో, 26.2 శాతం వార్షిక వృద్ధితో జూన్‌ 2026 నాటికి రూ.1.3 లక్షల కోట్లకు చేరింది. అయితే కొత్త కార్ల రుణాలతో పోలిస్తే పాత కార్ల రుణగ్రహీతల్లో ఈఎంఐ ఆలస్యాలు, మొండి బాకీలు అధికంగా ఉన్నట్లు క్రిఫ్‌ హై మార్క్‌ నివేదిక వెల్లడించింది.

Comments

G
Loading comments...