Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓలా ఎలక్ట్రిక్ ఆదాయంలో భారీ తగ్గుదల

Follow Udayam on Google
Rahul Joshi May 21, 2026 10:33 AM జాతీయంబిజినెస్
ఓలా ఎలక్ట్రిక్ ఆదాయంలో భారీ తగ్గుదల - Udayam
ఓలా ఎలక్ట్రిక్ క్యూ4 ఆదాయం 56.62% తగ్గి రూ.265 కోట్లకు పరిమితమైంది. అయితే, కంపెనీ నికర నష్టం రూ.870 కోట్ల నుండి రూ.500 కోట్లకు (42.5%) తగ్గడం గమనార్హం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2,253 కోట్ల ఆదాయం లభించింది. ఫలితాల అనంతరం బుధవారం ట్రేడింగ్‌లో ఓలా షేరు 1% పెరిగి రూ.36.94 వద్ద ముగిసింది.

Comments

G
Loading comments...