వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గంటేడ సింహాద్రి ప్రశాంత్ ఒకేసారి రెండు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గ్రూప్-ఏ పోస్టుతో పాటు తాజాగా ఇస్రోలో సైంటిస్ట్-సి గ్రూప్-ఏ గెజిటెడ్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్, ఐఐటీ కాన్పూర్లో ఎంటెక్ పూర్తి చేసిన సింహాద్రి.. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Comments
Loading comments...

