వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పత్రిక వార్షికోత్సవ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
రాజకీయాల్లో నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి కలిసిమెలిసి ఉండాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమానికి రాజకీయ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Loading comments...

