వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా సీతంపేట మండలం నకు చెందిన కే జగన్ మోహన్ రావు ప్రమోద్ కుమార్ నవీన్ కుమార్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు టీచర్లు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వీరు విద్యారంగంలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి అధికారులు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి గౌరవం పొందడం శంభాం గ్రామానికి గర్వకారణం
Comments
Loading comments...

