వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన అన్నాచెల్లెళ్లు వావిలాల సుశీల్ చంద్ర, శైలు చంద్రిక NEETలో ర్యాంకులు సాధించి వైద్య విద్యలో ప్రవేశానికి అర్హత పొందారు. మారుమూల ప్రాంతానికి చెందిన వీరు కష్టపడి చదివి జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభ చాటారు.
ఇద్దరికీ వైద్య విద్యలో సీట్లు లభించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

