Udayam Digital
Menu

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్‌

Shruthi Nov 21, 2026 6:36 AM అమరావతిGeneral
ఒకే ఇంట్లో ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్‌ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్‌పర్సన్లుగా బాధ్యతలు చేపడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీ ఏలూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.

Comments

G
Loading comments...