Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ఒకే దేశం - ఒకటే ఓటు: కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 01, 2026 3:44 PM వికారాబాద్General
​ఒకే దేశం - ఒకటే ఓటు: కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ - Udayam
మహమ్మదాబాద్: బీజేపీ మండల ప్రవాస్ యోజనలో భాగంగా పరిగి నియోజకవర్గం, మహమ్మదాబాద్ మండలంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి పర్యటించారు. BLA-2లతో కలిసి ప్రతి ఒక్కరూ గ్రామంలో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుర్వ కృష్ణ, ప్రభూ నాయక్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...