Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరలతో మార్కెట్లకు నష్టాలు

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 10:42 AM వాణిజ్యంవాణిజ్యం
చమురు ధరలతో మార్కెట్లకు నష్టాలు - Udayam
చమురు ధరల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతలతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్‌ 166 పాయింట్లు పతనమై 77,070 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు తగ్గి 24,096 వద్ద ట్రేడయ్యాయి. నిఫ్టీ వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టపోయింది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.67% పెరిగి బ్యారెల్‌కు 91.63 డాలర్లకు చేరగా, ఆసియా మార్కెట్లలోనూ బలహీనత కనిపించింది.

Comments

G
Loading comments...