Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్సెట్ అయిన అభిమానులు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 2:46 PM జాతీయంవినోదం
అప్సెట్ అయిన అభిమానులు  - Udayam
పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ 2’ సీక్వెల్‌ను చిత్రబృందం ప్రకటించింది. అయితే విడుదలైన వీడియోలో ఏఐ వినియోగంపై అభిమానులు విమర్శలు చేస్తున్నారు. కొన్ని షాట్లు ఏఐతో రూపొందించినట్లుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. పవన్‌ వాయిస్‌ను కూడా ఏఐతో మెరుగుపరిచారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్న వేళ, ఈ నెగెటివిటీ ప్రభావం చూపొచ్చనే చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...