వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు ఎలాంటి సాకులు చెప్పకుండా పూర్తి సామర్థ్యంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ప్రతి అధికారి ‘ASR’ విధానంలో కనీసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

