Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్ సిటీలో అధికారుల బీభత్సం

మానస శర్మ Jul 01, 2026 10:12 AM రంగారెడ్డి 6 viewsabout 3 hours ago
 ఫ్యూచర్ సిటీలో అధికారుల బీభత్సం - Udayam Digital
యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ, అధికారులు జేసీబీలతో రైతుల పంటను ధ్వంసం చేశారు. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసుకున్న మొక్కజొన్న పంటను నేలమట్టం చేస్తుండటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసుల పహారాలో జరుగుతున్న ఈ దౌర్జన్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటోందని వారు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...