వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు సమీపంలో గతేడాది తీవ్రంగా గాయపరిచిన ఒంటరి ఏనుగుకు ప్రస్తుతం అటవీ శాఖ బీట్ అధికారి రమేష్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల పట్టుకున్న ఆ ఏనుగుకు 'కేశవ్'గా నామకరణం చేశారు.
చికిత్స అనంతరం విధుల్లో చేరిన రమేష్ ఆధ్వర్యంలో కేశవ్‌కు ఇప్పటికే 25 శాతం శిక్షణ పూర్తయింది. గతంలో తనను గాయపరిచిన ఏనుగే ఇప్పుడు శిక్షణలో ఇచ్చే సూచనలను పాటిస్తోందని అధికారి తెలిపారు.
Comments
Loading comments...
