వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని బంగారు దుకాణాల్లో తూకం మోసాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎంజీ మిషన్ స్థానంలో 10 ఎంజీ మిషన్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి హెచ్చరించారు.
జ్యూయలరీ, వస్త్ర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తూకం పరిశీలించాలని వినియోగదారులకు సూచించారు.
Comments
Loading comments...

