వార్తలకు తిరిగి వెళ్లండి
'తల్లికి వందనం' ఒకే కుటుంబానికి రూ. 78 వేలు

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'తల్లికి వందనం' పథకంతో ఒకే కుటుంబానికి ఏకంగా రూ.78 వేలు అందాయి. కర్నూలు జిల్లా మాధవరానికి చెందిన ఒకే దంపతుల ఆరుగురు పిల్లలకు ఈ లబ్ధి చేకూరింది. ఇంట్లో ఎంతమంది చదువుతున్నా ఈ పథకం వర్తింపజేస్తుండటంతో పలు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
పలు జిల్లాల్లో ఐదుగురు పిల్లలున్న కుటుంబాలకు రూ.65 వేల చొప్పున జమ అయ్యాయి.
Comments
Loading comments...