Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసులో నలుగురు అరెస్ట్‌

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 12:31 PM విశాఖపట్నంGeneral
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసులో నలుగురు అరెస్ట్‌ - Udayam
విశాఖ. ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్‌ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసేందుకు సంజీవ్ బెహర అని పోలీస్ లు వెల్లడించారు. ఆగస్టు 14న నరేంద్ర సాహును తుపాకీతో బెదిరించి బొలాంగీర్‌ నుంచి భువనేశ్వర్‌కు తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...