వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా కూటమి పిలుపుమేరకు చేపట్టిన బంద్ ప్రభావంతో ఒడిశాలో రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తమైంది.
వివిధ డిమాండ్ల సాధనకోసం కాంగ్రెస్, వామపక్షాల నేతలు ఆందోళనలు చేపట్టడంతో బస్సులు, ఆటోలు ఆగిపోయి సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

