వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతో జిల్లా బీజేపీ నాయకులు బుధవారం భేటీ అయ్యారు.
టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన 10వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్ హరిబాబును కలిసి దుస్సాలువతో సత్కరించారు.
Comments
Loading comments...

