వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడ్డెలింగాపూర్‌లో చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశ యాత్ర, శ్రీరామ పాదయాత్ర నిర్వహించారు. గ్రామపంచాయతీ నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ‘జై శ్రీరామ్’ నినాదాలతో పాదయాత్ర సాగింది.
జాతీయ వాగ్దేవి విశేష ప్రతిభా పురస్కార గ్రహీత చెరుకు మహేశ్వర శర్మను సర్పంచ్ సాయిరాజ్ గౌడ్ తదితరులు ఘనంగా సన్మానించారు. వేల్పుల స్వామి, రాజారెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

