Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీ-అడిక్షన్ సెంటర్‌కు సిబ్బంది కొరత

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 06, 2026 11:39 AM అనంతపురంGeneral
డీ-అడిక్షన్ సెంటర్‌కు సిబ్బంది కొరత - Udayam
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డీ-అడిక్షన్ సెంటర్‌లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. సిబ్బంది, అవసరమైన మందుల కొరత కూడా ఉంది. ఖాళీల భర్తీకి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.

Comments

G
Loading comments...