వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా కేజీబీవీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయ పోస్టుల వెయిటేజ్ మార్కులపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11, 12 తేదీల్లో సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయంలో ఆధారాలతో లిఖితపూర్వకంగా సమర్పించాలని అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్యాంప్రసాద్ తెలిపారు.
12వ తేదీ అనంతరం అభ్యంతరాలు స్వీకరించబోమని సోమవారం స్పష్టం చేశారు.
Comments
Loading comments...

