వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్ప అల్లీ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి విడుదలకు TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్కు నీటిని విడుదల చేయాలని ఆయన CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ విరామ సమయంలో సీఎంను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను వివరించారు. ప్రస్తుత సాగు పరిస్థితిల దృష్ట్యా నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...

