న్యూలక్ష్మీపురంలో ఇందిరమ్మ బీమా ప్రారంభం

ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో రూ.5 లక్షల జీవిత బీమా అందించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ సలీమా ఖాసింబాబు, ఉపసర్పంచ్ పెద్దపొంగు రమాదేవి పాల్గొన్నారు.
వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి డేగల సురేశ్, సిబ్బంది, గ్రామస్థులు కూడా హాజరయ్యారు.
Comments
Loading comments...
