Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాంకాంగ్‌ సిక్సెస్‌ కెప్టెన్‌గా కృనాల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:58 PM జాతీయంక్రీడలు
హాంకాంగ్‌ సిక్సెస్‌ కెప్టెన్‌గా కృనాల్‌ - Udayam
హాంకాంగ్‌ సిక్సెస్‌-2026 టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో కృనాల్‌ పాండ్యా నియమితుడయ్యాడు. టీమిండియాతో చేరాల్సి రావడంతో భువీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో కుల్వంత్‌ ఖేజ్రోలియాకు జట్టులో చోటు దక్కింది. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 1 వరకు హాంకాంగ్‌లోని మోంగ్‌ కాక్‌లో ఈ టోర్నీ జరగనుంది.

Comments

G
Loading comments...