Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్‌ ఘన విజయం.. ఫైనల్‌కు అర్హత

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:12 AM జాతీయంక్రీడలు
విండీస్‌ ఘన విజయం.. ఫైనల్‌కు అర్హత - Udayam
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్‌-2026 రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆసీస్‌ 172/7 పరుగులు చేయగా.. జో బర్న్స్‌ (86) పరుగులు చేశాడు. విండీస్‌ బౌలర్‌ కాట్రెల్‌ 4 వికెట్లు తీశాడు. 173 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చాడ్విక్‌ వాల్టన్‌ 42 బంతుల్లో 87 పరుగులు చేశాడు.

Comments

G
Loading comments...