వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో తొలి టీ20లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌తో స్మృతి మంధాన పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.
ఈ మ్యాచ్‌తో 20 ఏళ్ల నికీ ప్రసాద్ భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేసింది. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు స్మృతి తెలిపింది.
Comments
Loading comments...

