Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 10:43 PM జాతీయంక్రీడలు
జింబాబ్వేపై భారత్ ఘన విజయం - Udayam
జింబాబ్వేతో తొలి టీ20లో భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించింది. దీప్తి శర్మ 49, నిక్కీ ప్రసాద్ 39 పరుగులతో రాణించారు. తొలుత జింబాబ్వే 20 ఓవర్లలో 114/5 పరుగులు చేసింది. భారత బౌలర్ నందనీ శర్మ రెండు వికెట్లు తీసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Comments

G
Loading comments...