వార్తలకు తిరిగి వెళ్లండి

భారత క్రీడారంగానికి తమ ఆటతీరును, కోచ్ల సూచనలను, వ్యవస్థలోని విధానాలను ప్రశ్నించే అథ్లెట్లు అవసరమని ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా అన్నారు. ప్రశ్నించడం అవిధేయతగా కనిపించినా, ఎదుగుదలకు అది అవసరమని పేర్కొన్నారు.
అథ్లెట్లు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే, తమను తాము ప్రశ్నించుకోవడం కూడా మానేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

