Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో భారత్‌ బౌలింగ్‌

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 8:34 PM జాతీయంక్రీడలు
జింబాబ్వేతో భారత్‌ బౌలింగ్‌ - Udayam
జింబాబ్వేతో రాయ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో మంధాన పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. యువ ఆల్‌రౌండర్ నికీ ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. రాయ్‌పూర్‌లో ఇదే తొలి మహిళల అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.

Comments

G
Loading comments...