Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:18 AM జాతీయంక్రీడలు
జింబాబ్వేపై భారత్ ఘన విజయం - Udayam
జింబాబ్వేతో జరిగిన తొలి మహిళల టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను దీప్తి శర్మ 49, నిక్కీ ప్రసాద్ 39* పరుగులతో ఆదుకున్నారు. షెఫాలీ, స్మృతి, అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ నిరాశపర్చారు. జింబాబ్వే బౌలర్లలో న్యాషా 3 వికెట్లు తీయగా, మిచెల్ మావుంగా, ఒలిండా, బిజా తలో వికెట్ తీశారు.

Comments

G
Loading comments...