వార్తలకు తిరిగి వెళ్లండి

కుభీర్ మండలం న్యూ సావ్లీ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.12 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గురువారం ప్రారంభించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. . పాఠశాలకు ప్రహరీ గోడ అవసరమని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, తక్షణమే ప్రహరీ గోడను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారుm
Comments
Loading comments...

