వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా న్యాయవాదులతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు సమావేశమయ్యారు. న్యాయవాదుల సంక్షేమం, భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
అడ్వకేట్లపై దాడులను అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణం తీసుకురావాలని డిమాండ్ చేశారు.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదుల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

