వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నరసాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సెంటర్‌లో న్యాయవాదులు దీక్ష చేపట్టారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, భద్రతా సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
న్యాయవాదుల భద్రత కోసం వెంటనే కఠినమైన రక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

