వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్లలో బుధవారం సాయంత్రం న్యాయవాదులు రెండు రోజుల పాటు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు.
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విన్నకోట సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో కోర్టు గేటు వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Comments
Loading comments...

