వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది జయకుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని తమ డిమాండ్లను వివరించారు.
Comments
Loading comments...

