వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మండలం కట్టేవరంలో న్యాయవాది షేక్ ఖాదర్ హుస్సేన్‌పై జరిగిన దాడి స్థలాన్ని గుంటూరు బార్ అసోసియేషన్ బృందం పరిశీలించింది. సుమారు 50 మంది దాడికి పాల్పడి ఇంటిని ధ్వంసం చేయడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఖండించారు.
న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

