వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యురాలు సంధ్య, తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. పొలంలో పనిచేస్తుండగా కుడికల లింగమూర్తి, అజయ్ దాడికి పాల్పడి వేధించారని చెప్పారు
ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా, రివర్స్‌లో తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని,న్యాయం జరగకపోతే చావే శరణ్యమన్నారు.
Comments
Loading comments...

