వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
ఉయ్యాలవాడ గ్రామంలోని జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో సెప్టెంబర్ 11న సదస్సు నిర్వహణ
Comments
Loading comments...

