వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం న్యావనంది గ్రామ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువు గొప్పతనం, ఉపాధ్యాయులు విద్యార్థుల అనుబంధాన్ని విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు ఉపాధ్యాయులకు నమస్కరించి సత్కరించగా , అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
Comments
Loading comments...

