Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాల్కల్ కెనాల్లో వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Raju Sep 26, 2026 4:49 PM నిజామాబాద్తెలంగాణ
న్యాల్కల్ కెనాల్లో వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
మోపాల్ పరిధిలోని న్యాల్కల్ కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం..మృతుడు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతైనట్లు తెలిపారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, రూరల్ ఫైరేషన్ బృందాలైన విక్రమ్, ఏసురత్నం, సాయిరెడ్డి, జయంత్, కిరణ్ లు సహాయక చర్యల్లో పాల్గొని మృతదేహాన్ని బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...