వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లి జిల్లా వలసపల్లిలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
2027 ఏప్రిల్ 10న జరగనున్న ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్30 తేదీలోపు చేసుకోవాలన్నారు.
2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

